ఈరోజు (ఆగస్టు 22, 2026) శనివారం 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి వేర్వేరు ఫలితాలు ఉన్నాయి.

ముఖ్యాంశాలు
- తేదీ: ఆగస్టు 22, 2026 (శనివారం)
- 12 రాశుల పూర్తి దినఫలాలు
- ధనం, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం సంబంధిత సూచనలు
- జాగ్రత్తలు, అనుకూలతలు వివరంగా
మేషం లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. ఆత్మీయుల రాక ఉత్సాహం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు.
వృషభం కీలక వ్యవహారంపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది.
మిథునం కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు.
కర్కాటకం మనోధైర్యంతో అడుగు ముందుకు వేయండి. కార్యసిద్ధికి ఓర్పు ముఖ్యం. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం శ్రేయస్కరం.
సింహం రావలసిన ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఫైనాన్స్ జోలికి పోవద్దు. పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికి మాటికి చికాకు పడుతుంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. మీ మాటతీరు కొందరికి మనస్తాపం కలిగిస్తుంది.
కన్య కార్యసాఫల్యతకు ఓర్పు ప్రధానం. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త.
తుల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపులను అశ్రద్ధ చేయకండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజం కలిగిస్తాయి. వాహనం ఇతరులకు ఇవ్వవద్దు.
వృశ్చికం పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ కృషికి అదృష్టం తోడవుతుంది. అవకాశాలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు సామాన్యం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. పత్రాల్లో మార్పులు అనుకూలిస్తాయి.
ధనస్సు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉత్సాహంగా శ్రమించండి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. విందులకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మకరం కొంతమేరకు అనుకూలం. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు. పనులు, కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.
కుంభం సంకల్ప బలం కార్యోన్ముఖులను చేస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు.
మీనం కార్యసిద్ధికి సంకల్ప బలం ప్రధానం. కొందరి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ముగింపు
ఈరోజు రాశి ఫలాలు మీ రోజువారీ నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తాయి. జాగ్రత్తగా ఉండి, అనుకూల అవకాశాలను సద్వినియోగం చేసుకోండి.
FAQ
Q1: ఈరోజు ఏ రాశికి అనుకూలం?
A: వృశ్చికం, ధనస్సు, కుంభం వంటి రాశులకు మంచి సూచనలు ఉన్నాయి.
Q2: ఖర్చులు ఎక్కువగా ఉన్న రాశులు ఏవి?
A: మేషం, కర్కాటకం, కన్య, తుల, కుంభం రాశులకు ఖర్చులు విపరీతంగా ఉండవచ్చు.
Q3: ధనలాభం ఎవరికి?
A: వృషభం, సింహం, ధనస్సు రాశులకు ధన సంబంధిత మంచి సూచనలు ఉన్నాయి.
Q4: ఈ రాశి ఫలాలు ఎప్పటికి వర్తిస్తాయి?
A: ఆగస్టు 22, 2026 శనివారం రోజుకు.
Q5: రాశి ఫలాలు ఎలా చదవాలి?
A: మీ జన్మ రాశి లేదా చంద్ర రాశి ప్రకారం చదవండి.
Read More Related News
22K Gold 24K Gold 31 August 2026 BRSV CNG రేట్ Daily Horoscope Diesel Price Hyderabad Diesel Rate Today Gold Rate Hyderabad Gold Rate Today Hyderabad CNG Price Hyderabad Diesel Price Hyderabad Gold Rate Hyderabad Petrol Price NTR Bharosa Pension Petrol Price Hyderabad Petrol Price Today Petrol Rate Today Rasi Phalalu Silver Rate Hyderabad Silver Rate Today Tirumala Today Horoscope Today Horoscope Telugu Today Rasi Phalalu TTD ఆరోగ్యం ఇరుముడి ఈరోజు రాశి ఫలాలు జ్యోతిష్యం డీజిల్ ధర తుంగ బాలు తెలంగాణ ఉద్యోగాలు దినఫలం దినఫలాలు నేటి రాశి ఫలాలు ప్రభుత్వ ఉద్యోగాలు బంగారం ధర యశ్ రాశి ఫలాలు విజయవాడ వెండి ధర హైదరాబాద్ హైదరాబాద్ పెట్రోల్ ధర హైదరాబాద్ బంగారం ధర
గమనిక:
వార్తాపల్స్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.పాఠకులు తగిన జాగ్రత్త వహించి,ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు వార్తాపల్స్ యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.
రచయిత గురించి:
రచయిత గురించి:నేను పంజాల మధు.తెలుగు డిజిటల్ సీనియర్ సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, బిజినెస్, జ్యోతిష్యం, వినోదం, క్రీడా, పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం-వెండి ధరలపై క్రమం తప్పకుండా వార్తలు అందిస్తాను. ఖచ్చితమైన వార్తలను అందిస్తాను. ఖాళీ సమయంలో కుటుంబంతో గడపడం, సినిమాలు, క్రికెట్ చూడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి వాటిపై ఆసక్తి చూపిస్తుంటాను.






